12, ఆగస్టు 2017, శనివారం

web desiging coruse

web design1

learn HTML 5 and css in telugu

this is my frist article

ఓ సైనికుడి లేఖ.. మనిద్దరమూ 18 వ ఏటే ఇంట్లోంచి బయటకు వచ్చాం... నువ్వు నీ JEE క్లియర్ చేశావ్...నేను NDA కు సెలక్ట్ అయ్యాను... నువ్వు ఐఐటి లో చేరావ్...నేను అకాడమీ లో చేరాను... నువు డిగ్రీకోసం రేయింబవళ్ళూ కష్టించావ్... నేను ప్రపంచంలోనే అత్యంత కఠిన పరిస్తితుల మద్య ట్రైన్ అయ్యాను... నువ్వు బి.టెక్ పూర్తి చేశావ్... నేను కమీషండ్ ఆఫీసర్ అయ్యాను... నీకు రోజూ ఉదయం 7 తో మొదలయ్యి సాయంత్రం 6 తో ముగుస్తుంది .... నాకు ఉదయం 4 తో మొదలయ్యి రాత్రుళ్ళు కూడా శిక్షణ పొందాల్సి ఉంటుంది...
నీకు కాలేజీ లో స్నాతకోత్సవం ఉంటుంది ... నాకు పాసింగ్ ఔట్ పెరేడ్ ఉంటుంది.. నువ్వు బెస్ట్ కంపెనీలో బెస్ట్ ప్యాకేజీతో చేరతావ్... నేను నా ప్లటూన్ లో భుజాన రెండు నక్షత్రాలతో చేరతాను.. నీకు ఉద్యోగం వచ్చింది....నాకు జీవన పరమార్ధం దొరికింది... ప్రతి సందర్భంలోనూ నువ్వు నీ నీకుటుంబాన్ని కలుస్తావు... నేను నా తల్లితండ్రులను చూసే సమయం కోసం ఎదురుచూస్తాను .. నువ్వు పండగలన్నీ ఆనందోత్సాహలతో జరుపుకుంటావ్...నేను నా సహచరులతో బంకర్లలో జరుపుకుంటాను..
sno name marks per
01 sai 76 45%
02 ram 78 35%

frame one

frame two

frame three

మనిద్దరికీ పెళ్లయింది..... నీ భార్య నిన్ను రోజూ చూస్తుంది....నా భార్య నన్ను ఈరోజు ప్రాణాలతో చూస్తే చాలనుకుంటుంది.. నువ్వు బిజినెస్ ట్రిప్ కోసం విదేశాలు వెళ్తావ్... నేను దేశ రక్షణ కోసం సరిహద్దుకు వెళ్తాను.. మనిద్దరమూ తిరిగొస్తాము...
చాలా రోజుల తర్వాత చూసిన నీ భార్య కన్నీళ్ళు నువ్వు తుడుస్తావు.. నేను తుడవలేను... తనకు ఆత్మీయ కౌగిలి ఇస్తావ్..నేను ఇవ్వలేను... ఎందుకంటే .... నేను శవపేటికలో ఉన్నాను... నా చాతీ మీద మెడల్స్ ఉన్నాయ్..వాటి బరువుకు నేను లేవలేను..
నా మహాప్రస్థానానికి అమర్చిన శవపేటిక గుర్రపు బగ్గీ మీద నా జీవన సాఫల్యమైన '' భారత త్రివర్ణ పతాకంతో '' అందంగా చుట్టబడి ఉంది... ఆ గర్వించే క్షణాలు వదులుకొని నేను శవపేటిక లోనుంచీ బయటకు రాలేను....మాతృభూమి రక్షణలో నా జీవితం సార్ధకమైంది ... మళ్ళీ సైనికుడిగా నే పుడతాను ... నా జీవితం ఇంతటితో సమాప్తం ఎందుకంటే నేను సైనికుణ్ణి ...... అమరుడ్ని ..
నీ జీవితం ముందుకే వెళ్ళాలని ఆశిస్తూ ''నీ మితృడైన ఒక సైనికుడు '' .... భారత్ మాతాకి ... జై... జై హింద్

www.vaddesairam.com

శుభమస్తు
ఆంధ్రప్రదేశ్ (ఇండియా)
తేది :  13, ఆగష్టు 2017
సంవత్సరం : హేవిళంబినామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : శ్రావణమాసం
ఋతువు : వర్ష ఋతువు
కాలము : వర్షాకాలం
వారము : ఆదివారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : షష్టి
(నిన్న రాత్రి 10 గం॥ 56 ని॥ నుంచి ఈరోజు రాత్రి 9 గం॥ 30 ని॥ వరకు)
నక్షత్రం : రేవతి
(నిన్న ఉదయం 6 గం॥ 15 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 5 గం॥ 51 ని॥ వరకు)
యోగము : శూలము
కరణం : గరజ
వర్జ్యం :
ఈరోజు వర్జ్యం లేదు.
అమ్రుతఘడియలు :
(ఈరోజు తెల్లవారుజాము 3 గం॥ 29 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 5 గం॥ 3 ని॥ వరకు)
దుర్ముహూర్తం :
(సాయంత్రం 5 గం॥ 1 ని॥ నుంచి సాయంత్రం 5 గం॥ 51 ని॥ వరకు)
రాహుకాలం :
(సాయంత్రం 5 గం॥ 7 ని॥ నుంచి రాత్రి 6 గం॥ 42 ని॥ వరకు)
గుళికకాలం :
(సాయంత్రం 3 గం॥ 32 ని॥ నుంచి సాయంత్రం 5 గం॥ 7 ని॥ వరకు)
యమగండం :
(ఉదయం 12 గం॥ 21 ని॥ నుంచి మద్యాహ్నం 1 గం॥ 56 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 0 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 43 ని॥ లకు
చంద్రోదయం : రాత్రి 10 గం॥ 49 ని॥ లకు)
చంద్రాస్తమయం : ఉదయం 10 గం॥ 41 ని॥ లకు)
సూర్యరాశి : కర్కాటకము
చంద్రరాశి : మీనము
 శ్రీ కాశీ విశ్వనాథ గో సేవ గో సంరక్షణ సంఘం  పెదకాకాని  నంబూరు రైల్వే స్టేషన్ ఎదురుగా  గుంటూరు  జైగోమాతజైజై గో సంరక్షణ  9866658507-9492903033 గో సేవ శర్మ  పురోహితులు